₹1 5 లక్షలతో Online Merchant Business Start చేయండి

               ₹1.5 లక్షలతో Online Merchant Business Start చేయండి

మీరు మీ సొంత బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ₹1 నుండి ₹5 లక్షల పెట్టుబడితో Online Merchant Business ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, మీకు మీరే entrepreneur గా మారే అవకాశం ఇది. Online merchant business ద్వారా మీరు products sell చేయడం, online store create చేయడం, customers build చేయడం వంటి అవకాశాలను పొందవచ్చు. ఇది ముఖ్యంగా students, job seekers, మరియు side income కావాలనుకునే వారికి మంచి అవకాశం. ఈ బిజినెస్ ఎందుకు ప్రారంభించాలి? ✔️ తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు ✔️ Online business model ✔️ ఇంట్లో నుంచే నిర్వహించవచ్చు ✔️ Business skills నేర్చుకునే అవకాశం ఎవరు ప్రారంభించవచ్చు? 1️⃣ Students (విద్యార్థులు) కాలేజీ చదువుతో పాటు part-time income కోసం ప్రారంభించవచ్చు. 2️⃣ Job Seekers (ఉద్యోగం కోసం చూస్తున్నవారు) ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా సొంత బిజినెస్ ప్రారంభించవచ్చు. 3️⃣ Working Employees (ఉద్యోగంలో ఉన్నవారు) సాలరీతో పాటు side income కోసం చేయవచ్చు. 4️⃣ Entrepreneurs (బిజినెస్ చేయాలనుకునేవారు) కొత్తగా online brand లేదా e-commerce business ప్రారంభించాలనుకునేవారు. 5️⃣ Homemakers (ఇంటి వద్ద ఉన్నవారు) ఇంట్లో నుంచే online business చేయవచ్చు. 🧠 కావాల్సిన స్కిల్స్ Basic mobile / internet knowledge Social media marketing Customer communication 📦 మీ పని ఏమిటి? Onlineలో products promote చేయడం Customers నుండి orders తీసుకోవడం 🏢 Marchant పని Product printing Packing Delivery Marchant ఏమి అందిస్తుంది? Marchant franchise తీసుకుంటే సాధారణంగా ఇవి ఇస్తారని చెబుతున్నారు: 1️⃣ Ready-made Website మీకు ఒక బ్రాండెడ్ e-commerce వెబ్‌సైట్ తయారు చేసి ఇస్తారు. 2️⃣ 50,000+ Products టీ-షర్ట్స్, హుడీస్, మగ్స్, బ్యాగ్స్ వంటి 50,000 కంటే ఎక్కువ ready products క్యాటలాగ్‌లో ఉంటాయి. 3️⃣ Printing & Delivery ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్యాకింగ్ డెలివరీ ఇవన్నీ Marchant టీమ్ నిర్వహిస్తుంది. 4️⃣ Training & Support బిజినెస్ ట్రైనింగ్ మార్కెటింగ్ గైడెన్స్ టెక్నికల్ సపోర్ట్ ఇవీ అందిస్తారు. 5️⃣ Inventory అవసరం లేదు ప్రోడక్ట్ స్టాక్ పెట్టాల్సిన అవసరం లేదు. Order వచ్చినప్పుడు మాత్రమే తయారు చేస్తారు. 6️⃣ Profit Model ప్రతి టీ-షర్ట్ లేదా ప్రోడక్ట్ మీద ₹100–₹300 వరకు లాభం పొందవచ్చని చెబుతున్నారు. #marchant #printondemandindia #tshirtbusiness #onlinebusiness #entrepreneur #digitalfranchise #makemoneyonlineindia #passiveincomeindia #startupindia #passiveincomeindia





Comments

Popular posts from this blog

Low Cost Startup Ideas in India for Beginners

Low Budget Online Startup Ideas in India

Good news! Are you a housewife who wants to earn money from home but cannot go out for a job?